NEW UPDATES : Gabbarsingh New trailor -kewkeka ::Nagababu talks about Gabbarsingh ::Raviteja Talks about Gabbarsingh ::Gabbarsingh 1st week share - All time Record ::GabbarSingh 4 days Share in AP ::Racha 4 weeks Share - 46.27cr ::Racha 11 days Share only Ap ::Racha 2 weeks Share in India ::Press Release- Racha 1st week Shares ::Gabbarsingh Terrafic record in Nizam ::I would like to do a DDLJ for Upasana : Charan ::Gabbarsingh Success meet at daspalla ::Powerstar's CGTR floors from June 15 ::Salman shocked with Gabbar Singh Craze ::Pawan flight interview ::Rey 1st look Teaser Exclusive ::Charan Interview About Zanjeer - TOI ::Chiru is only one option for Cong.in future ::Charan : Bollywood's next angry young man ::Charan Red Megazine Interview ::Nagarjuna About Chiru ::Akkineni About Chiru ::Srikanth About Chiru ::Raviteja About Chiru ::Prakashraj About Chiru ::RamCharan First look ::Stalin Posters ::Jalsa Hq stylish Stills ::Chirutha Hq Stills ::Racha 21 Exclusive Photos ::Charan Birthday celebrations 2012 ::Ram Charan Birthday Ads ::Ramcharan Birthday Celebrations at racha sets ::Charan Clapped For Jr NTR New Movie ::
Ramcharan Dharmasala Trip - Details

Bookmark and Share
 


 

 

Ramcharan in Dharmasala

 

తనని తాను అన్వేషించుకోవడంలో సాధారణ బౌద్ధ సన్యాసిలా నాలుగు రోజులు నిరాడంబర జీవితం గడిపాడు రామ్ చరణ్ . ఎప్పుడూ అంటే... దీపావళి రోజుల్లో నాలుగు రోజుల పాటు రోజువారి షూటింగ్‌లకు గుడ్‌బై చెప్పి హిమాచల్‌ ప్రదేశ్‌ ధర్మస్థలిలోని మెక్‌లియాప్‌ గంజ్‌కి వెళ్ళిపోయాడు చరణ్. అలాగే తానొక్కడే ఒంటరిగానే వెళ్లాడు. అలాగే అక్కడ హోటల్‌ గది బుక్‌ చేయలేదు. బరువైన సూట్‌కేస్‌లతో వెళ్ళలేదు. ఒక చిన్న బ్యాక్‌ప్యాక్‌. ఒక గుడారం, గాలి పరుపు మాత్రమే చరణ్‌కి వెంట ఉన్నాయి. పోన్లు, ల్యాప్‌టాప్‌లు ఏమీ లేకుండా కేవలం తను, ప్రకృతిగా గడిపాడు. ఐదుగంటలపాటు ట్రెక్కింగ్‌ చేసి 4,500 అడుగుల ఎత్తు ఎక్కాడని తెలిసింది. ఉదయం తొలిసంజతో కురిసిన మంచుని దర్శించాడు. అప్పుడు ఉష్ణోగ్రత మైనస్‌ 5 సెల్సియస్‌ పడిపోయి ఉందట అదీ సంగతి. ఇక రామ్ చరణ్ మాత్రం తనలోని ఎడ్వెంచర్ స్పిరిట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని,దానికి అతని కాబోయే భార్య ఉపాసన సపోర్టుకూడా ఉందని తెలుస్తోంది.మొన్నే శబర్ మలై వెళ్లి వచ్చిన చరణ్ ఇప్పుడు ఇలా ఆధ్యాత్మికంగా మరో టూరుకు వెళ్లటం అతనిలోని పరిణితిని సూచిస్తోందంటున్నారు.చరణ్ మొదటినుంచి స్టైయిట్ ఫార్వర్డ్ మనిషని,మనస్సులో ఏదన్నా అనుకుంటే చేసేయ్యాల్సిందేనని ఆయన సన్నిహితులు చెప్తూంటారు.

ఇక అయ్యప్ప దీక్ష నుంచి వచ్చిన చరణ్ మాట్లాడుతూ...మాల ధారణ నా జీవితాన్నే మార్చేసింది. నేను అప్పయ్య దీక్ష చేపట్టడం ఇది ఏడో సారి. సాధారణ జీవితం గడపడం దీని వల్ల నేను నేర్చుకున్నాను. ఆడంబరాలు జీవితానికి ముఖ్యం కావని తెలుసుకున్నాను. అప్పయ్య దీక్ష నన్ను నెమ్మదిగా మార్చింది. నా పరిశీలనను, ఏకాగ్రతను మెరుగు పరిచింది. యువకులు, వ్యాపార వేత్తలు కూడా ఈ దీక్ష తీసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు.అదే జీవిన విధానంగా ముందుకువెళ్తున్నందుకు రామ్ చరణ్ ని అభినందించాలి.ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

 

Which director apt for chiru's 150th movie ?

Total Votes : 827
V.V.Vinayak
29.74%
(246)
S.S.Rajamouli
48.85%
(404)
Krishna Vamsi
6.892%
(57)
Puri Jagannath
7.859%
(65)
Shankar
6.650%
(55)