NEW UPDATES : Charan -Vinayak's Movie starts from today ::Pawan - puri movie starts in july ::Rachcha Audio&Movie Release Dates Confirmed ::Megastar 25 year special Indiatoday ::Amy Jackson with Ram Charan in Yevadu ::Ram Charan launches Snehithudu Audio ::Nagababu about Panjaa movie ::Pawan interview about Panjaa ::Chiru Watches Panjaa Movie ::Pawan Interview About Movies ::Pawankalyan Official Interview ::Chiru Xclusive Interview - Santosham ::Nagarjuna About Chiru ::Vedam 1st Week official Collection ::Bunny talks about "Vedam" movie ::Nikesha Patel About Pawan Kalayan ::Bunny About Heroines - Eenadu Star page ::Akkineni About Chiru ::Srikanth About Chiru ::Raviteja About Chiru ::Prakashraj About Chiru ::Jalsa BoxOffice history ::Megastar's 175-Day Centres List ::Chiranjeevi's Controversial Hit Alluda Mazaaka ::'Stalin' 100 days Centres list ::Charan New film Evadu launch ::Panjaa Exclusive Gallery ::Chiru-Charan At Apollo Temple ::Panjaa Working Stills ::Chirutha Hq Stills ::Jalsa Hq stylish Stills ::Gabbar Singh HQ Gallery ::Stalin Posters ::RamCharan First look ::
Charan's Rachcha has Gangleader song

Bookmark and Share
 

 

 

Chiru's 'Vana Vana Velluvaye' to remix for Charan 'Racha'

 

రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చలో చిరంజీవి ఆల్ టైమ్ హిట్ వానా వానా వెల్లువాయే పాటను రీమిక్స్ చేస్తున్నారు.మొదట గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ ని రీమిక్స్ చేసి వాడుతున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈ పాటను  అన్నపూర్ణ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు.అప్పట్లో చిరంజీవి,విజయశాంతి వర్షంలో చేసిన డాన్స్ లను మరిపించే విధంగా ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.గతంలోనూ మగధీర చిత్రంలో బంగారు కోడి పెట్ట పాటను రీమిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ పాటకు,శోభి కొరియోగ్రపిని సమకూరుస్తున్నారు.

ఇక రచ్చ దర్శకుడు సంపత్ నంది గురించి చెపుతూ..నేను చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నాను..అలాంటి పాత్రను నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నా ఫ్యాన్స్ నానుంచి ఎలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేస్తారో ఖచ్చితంగా అలాంటిదే ఇది. ఈ స్క్రిప్టుని సంపత్ నంది చాలా జాగ్రత్తగా వర్క్ చేసి తెరకెక్కిస్తున్నారు. అతను చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నాడు అన్నారు. ఇక రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.

 

 

Which director apt for chiru's 150th movie ?

Total Votes : 523
V.V.Vinayak
30.40%
(159)
S.S.Rajamouli
52.00%
(272)
Krishna Vamsi
6.883%
(36)
Puri Jagannath
7.265%
(38)
Boyapati Srinivas
3.441%
(18)