NEW UPDATES : Gabbar singh teaser with Ishq movie ::Racha music launch on March 4th in Kurnool ::Mega announcement in Racha Audio ::Powerstar's Panja Powerful Release in Tamil :: Racha 1st look Posters ::Successes were followed by failures - Chiru ::Megastar 25 year special Indiatoday ::Pawan-Puri new movie title announced ::Nagababu about Panjaa movie ::Pawan interview about Panjaa ::Chiru Watches Panjaa Movie ::Pawan Interview About Movies ::Chiru Xclusive Interview - Santosham ::Nagarjuna About Chiru ::Vedam 1st Week official Collection ::Bunny talks about "Vedam" movie ::Nikesha Patel About Pawan Kalayan ::Akkineni About Chiru ::Srikanth About Chiru ::Raviteja About Chiru ::Prakashraj About Chiru ::Jalsa BoxOffice history ::Megastar's 175-Day Centres List ::Chiranjeevi's Controversial Hit Alluda Mazaaka ::'Stalin' 100 days Centres list ::Racha Gallery ::Ramcharan -Vinayak film Photo Gallery ::Gabbar Singh HQ Gallery ::Charan New film Evadu launch ::Jalsa Hq stylish Stills ::Racha Exclusive Gallery ::Stalin Posters ::RamCharan First look ::Chirutha Hq Stills ::
Amy Jackson with Ram Charan in Yevadu

Bookmark and Share
 

 

 

స్పీడ్ ఎంత పెరిగినా ఫర్లేదు. ట్రాక్ మాత్రం తప్పకూడదు. వేగంగా విజయాలను అందుకోవాలి. సూటిగా లక్ష్యాన్ని ఛేదించాలి. ప్రస్తుతం ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు రామ్‌చరణ్. అందులో భాగంగా సంపత్‌నందితో ‘రచ్చ’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఫిబ్రవరి 23 నుంచి ‘ఎవడు’ షూటింగ్‌లో బిజీ అయిపోనున్నారు చరణ్.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించనున్న ఈ సినిమాలో సమంత, ‘1947 ఎ లవ్‌స్టోరీ’ ఫేం ఆమీ జాక్సన్ కథానాయికలు. ‘‘వినోదం, యాక్షన్, థ్రిల్స్ అన్నీ కలబోసిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. రామ్‌చరణ్ పాత్రలో ఎన్నో కోణాలుంటాయి. మెగా అభిమానులకు ఆనందాన్ని పంచే విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మా సంస్థలో ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ ఘన విజయాలే పొందాయి. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.


 

Which director apt for chiru's 150th movie ?

Total Votes : 584
V.V.Vinayak
30.82%
(180)
S.S.Rajamouli
50.51%
(295)
Krishna Vamsi
7.705%
(45)
Puri Jagannath
7.534%
(44)
Boyapati Srinivas
3.424%
(20)