NEW UPDATES : Gabbarsingh New trailor -kewkeka ::Nagababu talks about Gabbarsingh ::Raviteja Talks about Gabbarsingh ::Gabbarsingh 1st week share - All time Record ::GabbarSingh 4 days Share in AP ::Racha 4 weeks Share - 46.27cr ::Racha 11 days Share only Ap ::Racha 2 weeks Share in India ::Press Release- Racha 1st week Shares ::Gabbarsingh Terrafic record in Nizam ::I would like to do a DDLJ for Upasana : Charan ::Gabbarsingh Success meet at daspalla ::Powerstar's CGTR floors from June 15 ::Salman shocked with Gabbar Singh Craze ::Pawan flight interview ::Rey 1st look Teaser Exclusive ::Charan Interview About Zanjeer - TOI ::Chiru is only one option for Cong.in future ::Charan : Bollywood's next angry young man ::Charan Red Megazine Interview ::Nagarjuna About Chiru ::Akkineni About Chiru ::Srikanth About Chiru ::Raviteja About Chiru ::Prakashraj About Chiru ::RamCharan First look ::Stalin Posters ::Jalsa Hq stylish Stills ::Chirutha Hq Stills ::Racha 21 Exclusive Photos ::Charan Birthday celebrations 2012 ::Ram Charan Birthday Ads ::Ramcharan Birthday Celebrations at racha sets ::Charan Clapped For Jr NTR New Movie ::
Aditya paid huge amount for Rachcha Audio

Bookmark and Share
 

 

 

షాకిచ్చే రేటుకు'రచ్చ'ఆడియో రైట్స్

రామ్ చరణ్ తాజా చిత్రం 'రచ్చ'ప్రతీ విషయంలో ఏదో ఒక సంచలనానికి తెర తీస్తోంది. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్మి రికార్డు క్రియేట్ చేసింది. ఆదిత్యా మ్యూజిక్ వారు ఈ భారీ మొత్తాన్ని చెల్లించి తీసుకున్నారు. ఆడియో విడుదల పంక్షన్ ని గ్రాండ్ గా అభిమానుల సమక్షంలో .. కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న ఆడియో విడుదల చేస్తారు. అలాగే ఈ చిత్రాన్ని మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట ఇప్పటికే నెట్ లో లీక్ అయ్యి సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ పాట అందరి అభిమానాన్ని చూరగొంటోంది. మణిశర్మ స్వరపరిచన ఈ సాంగ్ సినిమా హైలెట్స్ లో ఒకటిగా చెప్తున్నారు. మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పరాస్ జైన్, ఎన్.వి.ప్రసాద్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

 

Which director apt for chiru's 150th movie ?

Total Votes : 827
V.V.Vinayak
29.74%
(246)
S.S.Rajamouli
48.85%
(404)
Krishna Vamsi
6.892%
(57)
Puri Jagannath
7.859%
(65)
Shankar
6.650%
(55)